జాగ్రత్తలు పాటించండి-శక్తి టీమ్

పయనించే సూర్యుడు పాలకొండ 01-01-2026 ప్రతినిధి జీ రమేష్ పాలకొండలో గల తమ్మి నాయుడు జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరికీ పాలకొండలో శక్తి టీం సభ్యులు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా విద్యార్థి దశలో ఉన్నారు కావున మీరు డిసెంబర్ 31వ తేదీని సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు కొత్త సంవత్సర వేడుకలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించాలి ఇటువంటి పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ గానీ బాదకద్రవ్యాలు తీసుకోవడం గాని ఈవ్ టీజీకి పాల్పడం కానీ డీజే డాన్సులు పెద్ద సౌండ్లతో పెద్దపెద్ద సబ్జాలతో చేయడం గాని చేయకూడదని అలాగే రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ డాన్సులు వేయడం గానీ చేయకూడదని చెబుతూ ఇటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు చేయడం ద్వారా మా సర్కిల్ సభ్యులు పాలకొండ మొత్తం ఈరోజు సాయంత్రం నుండే పాలకొండలో అన్ని వీధుల్లో అన్ని రోడ్ల పైన కూడా తిరగడం జరుగుతుంది ఎవరు ఇటువంటి పనులు చేసిన వారిపైన సివియర్ యాక్షన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది కావున జాగ్రత్తలు పాటించండి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తమ్మి నాయడు విద్యా సంసలప్రిన్సిపాల్ తిరుపతిరావు ఉపాధ్యాయులు