నంబాల గ్రామ సర్పంచ్ గోపే రాజమల్లు కాంగ్రెస్ లో చేరిక

పయనించే సూర్యుడు 01-01-2026 దండేపల్లి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న ప్రజా సేవకు ఆకర్షితులై దండేపల్లి మండల నంబాల గ్రామ సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన గోపే రాజమల్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గడ్డం త్రిమూర్తి మోట పలుకుల గురువయ్య గ్రామ నాయకులు, పోతరాజుల శ్రీనివాస్ కడతల లక్ష్మణ్ గోపతి స్వామి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.