నేరేడుచర్ల లొ బైక్ లు సీజ్

పయనించే సూర్యుడు 01-012026 మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) నేరేడుచర్ల మండల కేంద్రం లొ పోలీస్ లు తనిఖీ చేయగానే తనిఖీల్లో సరైన పత్రాలు లేని 13 భైకులను సీజ్ చేశారు. మద్యం మత్తులో లొ వాహనాలు నడుపుతున్న ముగ్గురి పై కేసు నమోదు చేసారు. రోడ్డు భద్రత, శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు