పయనించే సూర్యుడు డిసెంబర్ 31. టేక్మల్ మండల్ రిపోర్టర్ దుర్గాప్రసాద్ టేక్మల్ మండల్ పంచాయతీరాజ్ ఏఈ గోపాల్ సార్ తిమ్మిగారి సుధాకర్ సార్, జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ డి ఈప్రభాకర్ సార్, టేక్మాల్ పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ ఆశిలి సాగర్, టేక్మాల్ మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, టేక్మాల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భక్తుల కిషోర్, హసన్ మహమ్మద్ పల్లి సర్పంచ్ చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.