పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం 01-01-2026 పెనుగంచిప్రోలు గ్రామంలో బాసిపోగు దినేష్ చేతికి ప్యాక్చర్ అయ్యిందని వారిని పరామర్శించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన యాలమందల నాగు అరుణ దంపతులు అనారోగ్య కారణంతో వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారిని పరామర్శించారు. పెనుగంచిప్రోలు గ్రామంలో కర్ల రాకేష్ చేతికి ప్యాక్చర్ అయ్యి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించారు. అదేవిధంగా అత్తులూరి రామకోటయ్య అనారోగ్య కారణంతో వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వారిని స్థానిక నాయకులతో కలిసి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, రాష్ట్ర బీసీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు డేరంగుల శ్రీనివాసరావు, మండల యూత్ అధ్యక్షులు కోయా బాబీ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు రవి, మండల వాలంటరీ విభాగ అద్యక్షులు, గజం నాగేంద్ర, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, చుంచు బెనర్జీ, షేక్ బోస్, డేరంగుల వెంకటరామయ్య తూము గోపి, నందిగామ నరేష్, ఇటూరి వెంకట్ తదితరులు పరామర్శించారు
