
పయనించే సూర్యుడు 01-01-2026 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు డివిజన్లోని ఏఎస్ పేట మండల సమాఖ్య లో ప్రకృతి వ్యవసాయ కన్వర్జేన్స్ మీటింగ్ ఏపీఎం అధ్యక్షతన జరిగింది అందులో ముఖ్య అతిథిగా జిల్లా నుంచి పిడి మేడం పాల్గొనడం ఎన్ ఎంఎన్ఎఫ్ గ్రామాల లోని వివోఏలను ట్రైనీ ఐ సి ఆర్ పి లకు పరిచయం చేయించడం అలాగే కేఏపీలో వివో ఏ లు సీసీలు వివో ఓబి లు గ్రామ సభలు ర్యాలీల లో పాల్గొన్న వలసినదిగా చెప్పడం అందరికీ కిచెన్ గార్డెన్ లు వేయించడం రైతులందరినీ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలని కోరడం జరిగింది అలాగే అగ్రికల్చర్ ఆర్ ఎస్ కె సంబంధించి వి ఏ ఎ లు కే ఏ పీ లో పూర్తి సహాయ సహకారాలు అందించవలసినదిగా కోరడం జరిగింది అలాగే ఎన్ ఎం ఎన్ ఎఫ్ పెద్దఅబ్బిపురం గ్రామ నుంచి ప్రకృతి వ్యవసాయం లో చేస్తున్న విధానాలను పాటిస్తున్న పి లక్ష్మమ్మ రైతు ను ఏ పిఎం రైతు సంఘాల సిసి లు ఆమెను సన్మానించడం జరిగింది. ఇందులో ఎంఎస్ఓబిలు సీసీలు వివోఏలు వివోఓబిలు ప్రకృతి వ్యవసాయ ఎఫ్ఎమ్ టి లు ట్రైన్ ఐ సి ఆర్ పి లు ఐ సి ఆర్ పి లు రైతులుపాల్గొన్నారు ధన్యవాదాలు సార్ పి సుబ్బరాయుడు ఎఫ్ఎం టి ఏ ఎస్ పేట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు