పయనించే సూర్యుడు జనవరి 1 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, వీలింగ్ స్టంట్లు నిషేధం వాహనాలు నడుపుతూ రోడ్లపై అరుపులు, కేకలు, ఈలలు వేయరాదు సైలెన్సర్లు తొలగించిన అధిక శబ్ద వాహనాలకు అనుమతి లేదు డీజేలు, సౌండ్ బాక్సులకు పూర్తిగా నిషేధం శబ్ద కాలుష్యం సృష్టించే చర్యలపై కేసులు టపాకాయలు కాల్చి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించరాదు రోడ్లపై కేకులు కట్ చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసే అవకాశం భారీ జరిమానాలు, జైలు శిక్ష తప్పదు చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిక