పయనించి సూర్యుడు తేదీ 02 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి రిపోర్టర్ బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ని గురువారం డి పి ఆర్ ఓ అరేఫుద్దీన్ ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి పూల బొకే అందజేసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న సమాచార శాఖ మరింత బలవపేతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ సిబ్బంది నాగేశ్వరి రోహిత్ జావేద్ నాగరాజు జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన డిపిఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ని గురువారం డి పి ఆర్ ఓ అరేఫుద్దీన్ ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి పూల బొకే అందజేసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న సమాచార శాఖ మరింత బలవపేతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ సిబ్బంది నాగేశ్వరి రోహిత్ జావేద్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.