పయనించే సూర్యుడు జనవరి 01, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ గ్రామం చెందిన మండే వెంకటనారాయణ వయసు (68 )(రైతు )15. 12 .2026 సోమవారం ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి బంధువులు దగ్గరకు వెళ్లి తిరిగి వస్తానని చెప్పి గ్రామం నుండి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన వివరాల ప్రకారం, చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో చోటుచేసుకుంది. ముదిగొండ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది , తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సమయంలో ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని కుమారులు మండే రామారావు మండే శీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరికైనా కనపడితే ఈ నెంబర్లకు కాల్ చేయగలరు సెల్ 9666964267. 9182569536 .