పయనించే సూర్యుడు జనవరి 3 జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)దేవరుప్పుల వాగు నుండి ఇతర మండలాలకు ఇసుక పర్మిషన్ ఇచ్చిన అధికారులుమా గ్రామం నుండి ఇసుకను తరలించొద్దని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బైఠాయించిన దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఇసుక టాక్టర్లకు పర్మిషన్ లు ఇవ్వొద్దని ధర్నా నిర్వహించిన పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ వర్గీయులు,గ్రామస్తులు కలెక్టర్ ఆదేశాల మేరకే ఇసుక టాక్టర్లకు పర్మిషన్ లు ఇచ్చామని తెలిపినన ఎమ్మార్వో అస్మాన్ అహ్మద్ ఏదైనా ఉంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ తో మాట్లాడాలని తెలిపిన ఏమ్మార్వో సిబ్బందితో కలిసి సంఘటన స్థలాలానికి చేరుకున్న ఎస్సై సృజన్ కుమార్ కార్యాలయానికి అడ్డుగా ఉండొద్దని ఖాళీ చేయాలని తెలిపిన ఎస్సై సృజన్ కుమార్ పర్మిషన్లు రద్దుచేయించి ఇసుక ట్రాక్టర్లను వాగులోకి రాకుండా చేసేవరకు ఇక్కడినుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్న పెద్ది కృష్ణమూర్తి గౌడ్. స్థానిక అధికారులు ఇతర మండలాలకు పర్మిషన్లు ఇవ్వమని ఇచ్చిన పర్మిషన్ వరకే తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వమని చెప్పడంతో ధర్నా విరమించిన దేవరుప్పుల సర్పంచ్ పెద్దికృష్ణమూర్తి గౌడ్