గాంధారి మండలంలో మొరం టిప్పర్ల సీజ్

పయనించే సూర్యుడు గాంధారి 03/01/26 గాంధారి మండలంలోని సర్వాపుర్ గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మొరంని సీతాయి పల్లి, వెంకటాపూర్ తండా శివార్ల నుండి వేర్వేరు గ్రామాలకు వ్యాపారం కోసం రవాణా చేస్తున్న సీతాయి పల్లి గ్రామానికి చెందిన రోడ్డోళ్ల గంగాధర్ యొక్క నాలుగు మొరం టిపర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసారు.