పయనించే సూర్యుడు, జనవరి 3, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల కేంద్రంలో మాజీ ఏం ఎల్ ఏ నియోజక వర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డీ జన్మదిన వేడుకలు మండల ఇంచార్జి హరిబాబు గౌడ్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ మసూద్ అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన నాయకుడు ప్రతాప్ రెడ్డీ అని అన్నారు. కార్యక్రమం లో సీనియర్ నాయకులు నల్లగొని బాలకిషన్, నిడిగొండ శ్రీనివాస్, పిన్నింటి నారాయణ రెడ్డీ, వెంకటరెడ్డి రెడ్డీ, విద్యనాథ్, మాజీ మార్కెట్ చైర్మన్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికే ఇందిరా, పిన్నింటి కావ్య శ్రీ, నీల కృష్ణవేణి, రవీందర్ రెడ్డి, సిద్దులగుట్ట చైర్మన్ మల్లారెడ్డి మరియూ దైరక్టర్లు సర్పంచులు బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు, కట్కూరు సర్పంచ్ బల్లా రవి, బండ నాగారం సర్పంచ్ ఇజ్జగిరి రాములు, బసిరెడ్డి పల్లి సర్పంచ్ నల్ల సిద్దినర్సమ్మ మల్లయ్య, మరియ వార్డ్ సభ్యులు పట్టణ అధ్యక్షులు మహాత్మ చారీ నాయకులు మైపాల్ రెడ్డీ, అల్వాల రమేష్, గుర్రం బాలరాజు, దిడిగ రమేష్, జిల్లా సందీప్, అరగొండ విజయ్, యూత్ అధ్యక్షులు ఎద్దు హరీష్, రమేష్ రెడ్డీ, హరికృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.