చీరలు, రైస్ బ్యాగ్స్ పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 టంగుటూరు మండల రిపోర్టర్ క్రాంతికుమార్ కందుకూరు మండలం బలిజపాలెం గ్రామం లో న్యూలైఫ్ చర్చి లో న్యూలైఫ్ అధ్యక్షులు బర్నబాస్ ఆధ్వర్యంలో 70 మంది బీదలు కు చీరలు, రైస్ బ్యాగ్స్ ను అందించారు. ఈ కార్యక్రమం లో జాన్ సురేష్, గిద్యోను, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *