చేగుంట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీని ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ఉపాధ్యక్షుడిగా రాపాకుల సత్య గౌడ్ ప్రధాన కార్యదర్శిగా చౌదరి శ్రీనివాస్ కోశాదారిగా కశ బోయిన సిద్ధిరాములు, ఉప్పు స్వామి గడ్డం జ్యోతి మధురి రాజు , రవీందర్ రెడ్డి బోళ ప్రశాంత్ చిన్న బోయిన మొగులయ్య రామ్ చందర్ మడిగల రాజు నాగేష్ ఆది నాగరాజ్ చిక్కుడు స్వామి రాజేందర్ గుగులోత్ రవీందర్ వివిధ గ్రామాల నుండి వచ్చిన ఉపసర్పంచ్ పాల్గొనడం జరిగింది వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు స్రవంతి సతీష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ వివిధ, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కాశబోయిన మహేష్ గ్రామాల రాంపూర్ గ్రామ అధ్యక్షులు చాకలి అశోక్ వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు