పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 03: శుక్రవారం కర్నూలులోని కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ ను జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.