పయనించే సూర్యుడు గాంధారి 03/12/25 గాంధారి మండల కేంద్రంలోని నూతనంగా ఎన్నికైన గిరిజన సర్పంచులకు సన్మానించిన ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు బొట్టు మొతిరం నాయక్ వారు మాట్లాడుతూ గ్రామాలలో తండాల్లో గూడాల్లో అభివృద్ధి ద్వేయంగా పనిచేయాలి మీరు ప్రజా సమస్యలపై ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని కొనియాడారు అదే విధంగా ఈ నెల 8వ తారీఖున పోడు భూముల సమస్యలపై పోడు భూముల కమిషనర్ వారి బృందం గాంధారి మండలానికి వచ్చేయుచున్నారు కాబట్టి మీ మీ గ్రామంలో మీ తండాలో పోడు భూముల సమస్య పై మీ ప్రధాన పాత్ర వహించాల్సిందిగా వాళ్ల సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఉండాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దశరథ్ అధ్యక్షులు జగ్మల్ కోశాధికారి సర్దార్ నాయక్ ఏఐబిఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రవి నాయక్ యూత్ అధ్యక్షులు సురేందర్ బాల, గణేష్ నాయక్, మహేందర్,రాథోడ్ నెహ్రూ, రాందాస్ ప్రకాష్,సంతోష్, మిథ్య,జైత్రం, తదితరులు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు