పెద్ద హరివాణం లో ఏపీ ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పరిధిలో సిసి రోడ్డు

★ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప భూమి పూజ చేశారు.

పయానించే సూర్యుడు జనవరి 3 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ హరివాణం లో ఎంపీ ఎన్ ఎన్ ఆర్ ఈ జి ఎస్ పరిధిలో సిసి రోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప చేతుల మీదుగా భూమి పూజ జరిగింది అలాగే పెద్ద హరివాణం గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడు ఉంటుందని తెలిపినారు వచ్చే మూడు సంవత్సరములో ఒక్క సీసీ రోడ్డు కూడా పెండింగ్ లేకుండా అన్ని దారిలో డ్రైనేజ్ తో పాటు సిసి రోడ్డు వేయిస్తాను అని హామీ ఇచ్చినారు కూటమి ప్రభుత్వం రైతులకు ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని పేర్కొన్నారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం విధంగా తోడుంటానని ప్రజలకు హామీ ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన పరంగా ఆంధ్రప్రదేశ్ న్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబడతారు ప్రజలు క్షేమమే రాష్ట్ర క్షేమం అలాగే యువనేత డైనమిక్ లీడర్ నారా లోకేష్ టెక్నాలజీ పరంగా కంపెనీలను తెచ్చి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మరియు పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి తన దేయమని ప్రజల సంతోషమే తన సంతోషమని పల్లె పల్లెకు పండుగ వాతావరణ తెస్తున్నాడు అని చైర్మన్ పేర్కొన్నారు