పయనించే సూర్యుడు జనవరి 3 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) రైతులు యూరియా కొనుగోలు చేసేందుకు తమ ఆధార్ తో పాటు పట్టా పాసుబుక్ కూడా తీసుకెళ్లాలని వివరించడం జరిగింది అందరూ మండల రైతులు పట్టా పాసుబుక్ తీసుకొని మీకున్న ఎకరాలు పంటలను బట్టి అవసరమైన యూరియా తీసుకోగలరు మరియు దుకానుదారులు కూడా రైతుకున్న ఎకరాలను బట్టి యూరియా ఇవ్వాలి అని వివరించాడమైనది మండల వ్యవసాయ అధికారి విస్తరణ అధికారులు రైతులు ఉన్నారు