పయనించే సూర్యుడు, జనవరి 3 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం లోని గాన్ గట్టు తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ని కలిసి తండా వాసులు. శుక్రవారం బ్రిడ్జి నిర్మాణం కోసం మరియు గాన్ గట్టు తండా, నుంచి ఒంటిగుండు తండా, బద్రిగాని తండా, ఇసుకబోడు తండా డాంబరు రోడ్డు నిర్మాణం కోసం, గాన్ గట్టు తండా అతి పెద్ద సమస్య సెల్ ఫోన్ టవర్ నిర్మాణం కోసం ఎమ్మెల్యేను తండాలా గ్రామ పెద్దలు కలవడం జరిగింది అన్నారు కలవడం జరిగిందన్నారు. దీనికిగాను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సానుకూలంగా పందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక లచ్చిరామ్ నాయక్, ఉప సర్పంచ్ భూరిలోక్య నాయక్, వార్డు నెంబర్ లక్ పతి నాయక్, రమేష్ నాయక్, రాహుల్ నాయక్, లక్ష్మీ లాలు నాయక్, గోర్య నాయక్, సంతోష జబ్రు నాయక్, బీచని సిద్దు నాయక్, గ్రామ పెద్దలు భీముడు నాయక్, చిన్న హథీరాం మహారాజ్, వెంకయ్య, బక్క నాయక్, రాము నాయక్, చంద్రు నాయక్, బీచ్య నాయక్,తర్య నాయక్,రాజు నాయక్, రేసు నాయక్, శివ నాయక్, రాజు నాయక్ , రమేష్ నాయక్, సేవా లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.