శ్రామిక సంవత్సర శుభాకాంక్షలు:- డి. శ్రీనివాస రావు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 3, తల్లాడ రిపోర్టర్ అణిచివేతలు అసమానతలు లేని సమాజం కోసం మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం ఆకలి అవమానాలు అంటరానితనం లేని లోకం కోసం కుల మత భేదాలు లేని సమాజం కోసం స్త్రీ పురుష సమానత్వం కోసం నూతన సమాజాన్ని ఆకాంక్షిస్తూ 2026 సంవత్సరంలో అడుగులు వేద్దాం రండి. భారతదేశాన్ని 200 సంవత్సరాలు పైచిలుకు ఆంగ్లేయులు పరిపాలించి వారు ప్రవేశపెట్టిన కొత్త సంవత్సరం జనవరి 1 వారు ప్రతి భావించిన జనవరి 1న పెద్ద వేడుకగా జరుపుకుంటున్న నా స్నేహితులకు బంధువులకు అందరికీ మీరు నమ్ముతున్న కొత్త సంవత్సరానికి మరియు 2026 కు స్వాగతం .అందరికీ శ్రామిక సంవత్సర శుభాకాంక్షలు.