2026 విద్యసంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు జనవరి 3 (వట్టిపల్లి ప్రతినిధి హనీఫ్) వట్టిపల్లి- పి ఆర్ టి యు టి ఎస్ వట్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నేడు 2026 సంవత్సరపు క్యాలెండర్, మండల విద్యాధికారి రంజిత్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు దిగంబర్ సార్ మండల ప్రధాన కార్యదర్శి టీ. నర్సింలు జిల్లా అసోసియేట్ స్టీవెన్ శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధేశ్వర్ రాష్ట్ర అసోసియేట్ మురళీధర్ మండల బాధ్యులు శివ ,నాగయ్య సార్ సంగ్రామ్ సార్ , వెంకట్ రెడ్డి మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది