ఇరుముడి కార్య క్రమంలో భిల్యానాయక్

పయనించే సూర్యుడు జనవరి 04 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండల్ నల్గొండ జిల్లా) డిండి మండలం లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో డిండి మండల బీ ఆర్ ఎస్ పార్టీ వార్డ్ సభ్యులు గుర్రం సురేష్ స్వామి ఇరుముడి కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులూ కేతావత్ భీల్యానాయక్ పాల్గొన్నారు. వారి వెంట మండలపార్టీఅధ్యక్షులువెంకటేశ్వరరావు , ఎర్రగుంట్ల పల్లి సర్పంచ్ మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సురేష్ మాజీ బల్మూల తిరుపతయ్య బొల్లె శైలేష్ తండు చంద్రయ్య కేతావత్ హరిలాల్ నాయక్ మోతిరాం నాయక్ , జైపాల్ నాయక్ , నాగార్జుననాయక్ తదితరులు ఉన్నారు