కార్పొరేటర్ శ్రీకాంత్ కు,మియాపూర్ డివిజన్ ప్రజల కి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

పయనించే సూర్యుడు, జనవరి 4 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ నూతనసంవత్సరం 2026 సందర్భంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ని కలిసిన మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఎ నగర్ కాలనీ వాసులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకముగా కలిసి శాలువ లతో సత్కరించి, పుష్ప గుచ్చం ను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మియాపూర్ డివిజన్ ప్రజానీకం కి కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లేష్ జంగం,డాక్టర్ సంతోష్, వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.