
పయనించే సూర్యుడు 04-01-2026 పెద్దపల్లిజిల్లా. రామగిరి మండలం కల్వచర్ల గ్రామం. జిల్లా ఇంచార్జ్ వి. రాజశేఖర్ సదస్సు కలిపిస్తున్న సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి ఈ సదస్సులో ముఖ్యంశాలు “వికసిత భారత్- జీరామ్ జీ పథకం ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి హామీ పని చేస్తే కచ్చితంగా జీతం వికసిత్ గ్రామ పంచాయత్ నిరుద్యోగ భత్యానికి మరింత బలమైన నిబందనలు చెల్లింపు ఆలస్యం అయితే పరిహారం సాంకేతిక ద్వారా సాధికారత బలమైన పాలన అంచనాల నిబద్ధత సమర్థ పాలన మహిళలకు ఉపాధి మరియు ఉన్నత లక్ష్యాలకు మార్గం వికసిత భారత్. ఈ కార్యక్రమంలోకృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ అధికారులు మరియు గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది