కోడి పందాలు స్టావరాల పై పోలీసులు దాడులు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 4, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో కోడి పందాలు స్థావరాలపై పోలీసుల దాడులు 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 5 బైకులు, 1500 రూపాయలు క్యాష్, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ వెంకటకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *