తెలంగాణ యూత్ ఫోర్సు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ కూతురికి పలువురి ఆశీస్సులు, అభినందనలు

పయనించే సూర్యుడు జనవరి 4: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి: హుజురాబాద్ పట్టణానికి చెందిన తెలంగాణ యూత్ ఫోర్సు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ కుమార్తె 21వ రోజు శుభకార్యానికి పలువు ప్రముఖులు హాజరై ఉన్నారని ఆశీర్వదించి అర్జున్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలుపుతారు. చిన్నారిని ఆశీర్వదించిన వారిలో మాజీ మంత్రి మాజీ ఎంపీ లక్ష్మీ కాంతారావు, మాజీ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చందు, జిల్లా అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎం.వి.ఐ కంచి వేణు, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మెయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, రిటైర్డ్ ఏసిపి వి రమణ మూర్తి, సాంబమూర్తి, అంద వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ స్వర్ణోదయం ప్రతినిధి మండల యాదగిరి, పలుకూరి మాజీ కౌన్సిలర్ లు, సీనియర్ పాత్రికేయులు తదితరులు ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.