పయనించే సూర్యుడు జనవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెన్ షాట్ రిపోర్టర్ గుర్రం రాంబాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీ రమా సత్యవతి సమేత వీర వెంకట సత్యనారాయణ మూర్తి పంచయాతన దేవాలయ కమిటీ సభ్యులు సత్తి బాలకృష్ణ (అన్నవరం) సత్తి వెంకటరత్నం, సత్తి ప్రసాద్ ,సత్తి వెంకటేశ్వరరావు, సత్తి కిషోర్, సత్తినానాలు, సత్తి శ్రీనివాసరావు (సివిల్ కాంట్రాక్టర్) సత్తి బిక్కి, సత్తి అయ్యప్ప, ఆలయ అర్చకులు శుభాకాంక్షలు తెలిపినారు. ముఖ్యంగా దైవ సంబంధ విషయంలో పెన్ షాట్ పత్రికలో తన యొక్క నైపుణ్యతతో వారి యొక్క దేవాలయం గురించి ఎక్కువ ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చినందుకు మరియు ప్రజా సంబంధిత విషయములు కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన రాంబాబుకి శుభాకాంక్షలు తెలిపి, రమా సత్యవతి సమేత వీర వెంకట స్వామి వారి యొక్క కృప దీవెనలు ఆశీర్వచనం ఉండాలని కమిటీ సభ్యులు కోరినారు.