రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ప్రచురణ చేశారు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రచురణ

పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 4 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రం జ్ఞపూర్ మున్సిపల్ కార్యాలయం లో నెలకొన్నరాష్ట్ర ఏ న్నికల ఆదేశాలా మేరకు శనివారం రోజునముసదా ఓటర్ల జాబితాలనూ ప్రచురణ చేశారు ఈ సందర్బంగా అయనమాట్లాడుతూ చేయడం జరిగినది. మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 46,740 అందులో మహిళల ఓటర్ల సంఖ్య 24,001, పురుషుల ఓటర్ల సంఖ్య 22,738 కలదు. కావున ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల తేదీ: 05-01-2026 సాయంత్రం 05:00 గంటలలోపు మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలుపగలరు. ఒక ప్రకటనలో తెలిపారు.