శింగనమల క్రాస్ లో అన్నదాన ప్రసాదం

★ 27 వారాలు పూర్తి చేసుకుంది

పయనించే సూర్యుడు డిసెంబర్ 4 శింగనమల శింగనమల క్లాస్ లో శ్రీ ఋషి శృంగ మహాముని శ్రీ రంగరాయల వారి ఇరువురి జ్ఞాపకార్థంగా అన్నదానం రామ్ చరణ్ యాదవ్ మాట్లాడుతూ భక్తులందరికీ 27 వారాలు అన్నదానికి సహకరించారు అన్నదానాని కి చిన్న మట్లగుంది గ్రామానికి చెందిన రామ్ శేఖర్ ఆచారి 25 కేజీల బియ్యం ఐదు కేజీల బెల్లం అందజేశాడు అన్నదనాని కి, గోవిందరాయుని పేట ఏకుల ఆది నర్సింహులు టమోటా బాక్స్ కూరగాయలు, అందిస్తున్నారు అందిస్తున్నారు అలాగే 27 వారాలకు వంట కార్యక్రమాలు కాయల ప్రకాష్ , పెద్దన్న, వారికి కృతజ్ఞతలు