సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల ఉత్సవాలు

పయనించేసుర్యుడు జనవరి 04 మండల రిపోర్టర్ మొహమ్మద్ అజ్మత్ జనగామ జిల్లా నుండి బయలుదేరిన సిపిఐ పార్టీ శత ఉత్సవాల జాతసందర్భంగా పార్టీ పుట్టి 100 సంవత్సరాల సందర్భంగా జనగామ నుండి సిహెచ్ రాజారెడ్డి జనగామ జిల్లా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బయలుదేరినటువంటి జాత నెల్లుట్ల లింగాలు ఘనపూర్ కొత్త పెళ్లి మీదుగా వనపర్తి మిగతా గ్రామం మండలాలకు గ్రామాలకు వెళుతుంది ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రావుల సదానంద్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మహిళల విద్యార్థుల కార్మికుల కర్షకుల యువజనుల నిరుద్యోగుల నిరాశ్రయుల మహిళ సమస్యల కోసం నిరంతర పోరాటాలు భూమికోసం భుక్తి కోసం బానిస విముక్తి కోసం దేశ్ముకుల రజాకార్లకు వ్యతిరేకంగా పెత్తందార్ల మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో లక్షలాది భూములు పేదలకు పంచిన అటువంటి చరిత్ర ఎంతోమంది అమరలు దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ నల్ల నర్సింలు ఆరుట్ల రామచంద్ర రెడ్డి ఆరుట్ల పోరాటాల త్యాగాలు యాదిలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు పాతూరు సుగుణమ్మ ఆది స్థాయన్న ఆకుల శ్రీనివాసు చొప్పరి సోమయ్య ఆరేపల్లి రవి పేర బోయిన వీరస్వామి బర్ల అంజయ్య మాచర్ల కుమార్ కళాకారు అంజయ్య జనగాం ఉప్పలయ్య బర్ల నరసయ్య గవ్వల అబ్బ సాయిలు ఐలయ్య తదితరు పాల్గొన్నారు.