సైదాపూర్ ఎస్ఐ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు జనవరి 04 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి శుక్రవారం రోజున వెన్నంపల్లి కాంగ్రెస్ నాయకులు సైదాపూర్ పోలీస్ స్టేషన్ కి నూతన ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టిన కొప్పుల. స్వాతి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ శాలువ కప్పి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ సారాబుడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, వెన్నంపల్లి 6 వార్డు సభ్యులు సారాబుడ్ల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *