పయనించే సూర్యుడు జనవరి 5 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా కావాలని గత 49 రోజులుగా దీక్ష చేస్తున్నారు మరి ఈ రోజు ఆదివారం తో 50 రోజులు పూర్తవుతుంది మరి జాయింట్ ఆక్షన్ కమిటీ వారు ఆధ్వర్యంలో స్థానిక బీమా సర్కిల్ నుంచి నారా లోకేష్ చేసినటువంటి యువగలం పాదయాత్రలో లో 1000 కిలోమీటర్లు ఇస్వి బ్రిడ్జి దగ్గర వరకు అన్ని కుల సంఘాలు విద్యార్థి సంఘాలు వ్యాపారులు అందరూ కలిసికట్టుగా దాదాపు 6 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తూ అక్కడయువ గలం పాదయాత్రకు గుర్తుగా స్థాపించిన స్తూపం దగ్గర ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు ఆ స్తూపనికి ఒక వినతి పత్రం సమర్పించరూ తరువాత నాయకులు మాట్లాడుతూ యువ గలం పాదయాత్రలో హామీ ఇచ్చిన ఆదోని జిల్లా కావాలని ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చాము మరి ఈరోజు వరకు నారా లోకేష్ చొరవ తీసుకొని ఆదోని జిల్లాకు మద్దతు ప్రకటించలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు విద్యార్థి నేతలు కుల సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు