టిడిపి నాయకురాలు బండారు లీలావతి కి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

★ డేగల కృష్ణమూర్తి కొయ్యగూర పెద్దన్న

పయనించే సూర్యుడు జనవరి 5 శింగనమల శింగనమల సీనియర్ తెలుగుదేశం నాయకురాలు బండారు లీలావతి వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో తస్కరించి జ్ఞాపక పీఠాన్ని అందించి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యనిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి తెలుగుదేశం నాయకులు దండు విజయ్ కుమార్ కొయ్యగూర పెద్దన్న తరిమెల చిరంజీవి డల్ విరనారాయణ డేగల మల్లికార్జున శంకర్ తదితరులు పాల్గొన్నారు