మట్టా దయానంద్ పుట్టినరోజు సందర్భంగా.. బియ్యం పంపిణీ చేసిన కె డబ్ల్యూ చౌడవరం కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్: జనవరి 05 సత్తుపల్లి రూరల్ రిపోర్టర్ : గద్దె విజయబాబు పెనుబల్లి మండలం కె డబ్ల్యూచౌడవరం గ్రామ పంచాయతీ చౌడవరం గ్రామ పంచాయతీ శివారులో నివాసం ఉంటున్న ముప్పే కుటుంబాలకు (ఛతీస్ ఘడ్ నివాసులు) ఒక్కో కుటుంబానికి పది ,కేజీల చొప్పున మొత్తం మూడువందల, కేజీలు బియ్యం పంపిణీ చేసిన.. నూతన సర్పంచ్ కణితి.చంద్రావతి గారు మరియు వైస్ సర్పంచ్ భోగి హనుమంతరావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీమ్ మరియు కణితి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.