మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన జేయస్ఆర్

పయనించే సూర్యుడు జనవరి 5 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామానికి చెందిన షికా బాబు తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనపరెడ్డి సురేందర్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సందర్భంగా మృతురాల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *