పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి 05: నియోజకవర్గం రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని రేపాక గ్రామ పంచాయతీ లో రేపాక సర్పంచ్ కాత మల్లేశం ఉపసర్పంచ్ కోదని మహేష్ , సర్పంచ్ కాత మల్లేశం ఉపసర్పంచ్ కోదని మహేష్, రేపాక అంబెడ్కర్ యువజన సంఘము నూతన కార్యవర్గ అధ్యక్షుడుని కడకుంట్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ రడం ప్రశాంత్,ను రేపాక గ్రామ పంచాయతీ లో సర్పంచ్ ఉప సర్పంచ్ లు శాలువతో సన్మానించారు.రేపాక తల్లపెల్లి, మున్నుర్ కాపు సంఘము నూతన కార్యవర్గ వైస్ ప్రెసిడెంట్ పతెం రాజు ఏన్నికైనా సందర్భంగా రేపాక గ్రామ పంచాయతీ లో సర్పంచ్ ఉప సర్పంచ్ లు శాలువతో సన్మానించారు.
