వెన్నంపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు

పయనించే సూర్యుడు జనవరి 05 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి రాష్ట్ర రవాణా& బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంత సుధాకర్ సూచనతో మండల యూత్ అధ్యక్షులు వేముల సాయికుమార్ శనివారం రోజున వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు మొదటగా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజా ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగమే ఫ్రీ బస్సు,ఇందిరా క్యాంటీన్లను కూడా మహిళలకు కేటాయించిందని గుర్తు చేశారు. అలాగే మహిళలను కోటీశ్వరులుగా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందని అన్నారు.సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలను అభినందించడం జరిగింది. ముగ్గుల పోటీలో మహిళలు పాల్గొనగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ సారాబుడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్ బీజేపీ యువ నాయకుడు కంది ప్రసాద్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సారా గుడ్ల భగవాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, 6 వ వార్డు సభ్యులు సారాబుడ్ల లింగారెడ్డి, 8వ వార్డు సభ్యులు వనిత నర్సయ్య,10 వ వార్డు సభ్యులు కొంపల్లి ప్రశాంత్ రెడ్డి,మహిళా సంఘాల సభ్యులు జిల్లా పరిషత్ పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రీమతి బి జ్యోతి గారు, గ్రామ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు కరోబార్ రాజేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బీస నరసయ్య మారుపాక సరూప బిస రాణి వివో ఏలు సారబుడ్ల అరుణ, జుబేదాబేగం, వివో అధ్యక్షురాలు పేరాల రాజలక్ష్మి , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ములుగురు రాజయ్య మొలుగూరి కొమురయ్య మేస్త్రి సంగాల మహేష్ శనగలపు రవీందర్ డప్పు శ్రీనివాస్ కొరిమి రమణ గుంటి నరసయ్య చిట్టి మల్ల అంజి చిట్టి మల్ల సదానందం బిసరాజు రేగుల బిక్షపతి ములుగురి పోచయ్య మిడిదొడ్డి అంకుష్ సంఘాల రాజయ్య ఇజ్జిగిరి స్వామి ఇజిగిరి వెంకటయ్య తాడిచెర్ల శ్రీనివాస్ తాడిచెర్ల కుమార్ స్వామి తాడిచెర్ల చంద్రయ్య మొలుగూరి సదయ్య మారుపాక ప్రణయ్ మారుపాక వినయ్ మారుపాక సుమన్ మారుపాక రమేష్ గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *