వ్యవసాయ అధికారిబదిలిపై వెళుతున్న సందర్భం ఘనంగా శాలువాతో సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 05: నియోజకవర్గం రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని ఈ రోజు మన మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్- నంద్యాల కు బదిలిపై వెళుతున్న సందర్భముగా శాలువాతో సన్మానించి. ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.