ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధ్యత కుటుంబానికి ఆర్థిక సాయం

పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్, జనవరి 6:- ప్రత్తిపాడు మండలం బావురువక గ్రామంలోకోరుప్రోలు ఆదినారాయణ ఇటీవల కాలంలో అకాల మరణం చెందినారు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి చిత్రపటానికి పువ్వులతో నివాళులర్పించి వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ నిరుపేద కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు అండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈకార్యక్రమంలో పత్తిపాడు మండలం ఉపాధ్యక్షులు కిల్లాడి బాబ్జి, కోన బాబ్జి, జువ్వల దొరబాబు, గోనగాని రామకృష్ణ ,నానిపల్లి వెంకన్న , నానిపల్లి నాని, కోరుప్రోలు బాబ్జి, రవి, కోరుప్రోలు వారి కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు