ఘనంగా తెలంగాణ జన సమితి సగర సంఘం నాయకుని జన్మదిన వేడుకలు

★ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 6 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ​తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి అతినారపు, సాగర సంఘం గుడ్లనర్వ గ్రామ అధ్యక్షుడు భీమ్ సాగర్ మరియు నాగర్ కర్నూల్ జిల్లా యువజన సగర సంఘం కమిటీ సభ్యుల పుట్టినరోజు వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ​ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు మరియు సంఘం సభ్యులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో వట్టెపు రఘు రాజేందర్రెడ్డి అంజి వేణు తదితరులు పాల్గొన్నారు