టి జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు ని మర్యాదపూర్వకం గా కలిసిన పెద్దిరెడ్డిగూడెం, భీమునిగూడెం, కట్టుగూడెం కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు

పయనించే సూర్యుడు జనవరి 6 సత్తుపల్లి రూలర్ : రిపోర్టర్ :గద్దె విజయబాబు సత్తుపల్లి ,పట్టణం లో మువ్వా విజయబాబు క్యాంపు ఆఫీస్ ( వాటర్ ప్లాంట్ ) నందు టి జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు ని మర్యాదపూర్వకం గా కలిసిన అశ్వారావుపేట లోని పెద్దిరెడ్డిగూడెం, భీమునిగూడెం, కట్టుగూడెం కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్ అభ్యర్థులు సున్నం నాగభూషణం , కీసరి కృష్ణయ్య , ధారబోయిన నరసమ్మ . ఈ సందర్భం గా టి జి ఐ డి సిచైర్మన్ మువ్వా విజయబాబు వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలియచేసి గ్రామాల్ని అభివృద్ధి పధం లో ముందుకు తీసుకెళ్లాలని తెలియచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా మరియు జారే అభిమానులు పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *