పయనించే సూర్యుడు జనవరి 6 ఆదోని రూరల్ రిపోర్టర్ ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి రెండోసారి రావడం జరిగింది ఆదోనిలో ఉన్న ప్రజలకి ట్రాఫిక్ సమస్యతోనే చాలా ఇబ్బంది ఉంది అందువలన.అజయ్ కుమార్ ఆదోని ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ రెండోసారి అర్జీ చూసి సబ్ కలెక్టర్ సంబంధిత శాఖ ఆర్ అండ్ బి అధికారులకి ఈ ఈ కి ముద్రగడ పద్మనాభం రెడ్డి కి.ఈ కి పిలిచి మాట్లాడినారు. ఈయన రెండోసారి కంప్లైంట్ ఇచ్చినారు అని ఈకి తెలిపారు మాట్లాడుతూ మనం ప్రజల కోసమే ఈడ వచ్చి కూర్చొని వాళ్ళు అర్జీలు తీసుకొని త్వరలో పరిష్కారం చేసే పని చేస్తా ఉన్నాము. మన దగ్గర మాట మాటకే అర్జీలు రాకూడదు అని ఏఈ కి సూచించినారు ట్రాఫిక్ సమస్యల పైన అనేక కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. మీరు దీనిపైన తక్షణమే చర్యలు తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో పరిష్కరించే మార్గం చూడండి అని తెలియజేసినారు ఆదోనిలో అతిపెద్ద సమస్య ట్రాఫిక్ ది రోడ్లపైన స్పీడ్ బ్రేకర్ లేని వల్లన అనేక ఇబ్బందులు పిల్లలు పడతా అందులో భయంకరంగా వాహనాలు వస్తుంటాయి ఉన్నాయి యాక్సిడెంట్లు అయితా ఉన్నాయి స్ట్రీట్ బేకర్ లేని వలన చిన్న పసిపిల్లలు చనిపోతా కూడా ఉన్నాయి దీనిపైన తక్షణమే. చర్యలు తీసుకొని ఏదైతే వీరు అర్ధించినారు ఈ అర్జీ మేరకు త్వరలో ప్రారంభం చేసి పనులు పూర్తి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టి చేయాలని ఆదేశాలు జారీ చేసినారు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ కి సంబంధిత శాఖ అధికారులు ఆర్ అండ్ బి ఈ కి గడ్డ ఫక్రుద్దీన్ త్వరలో పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరినాను.
