తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు

★ వెల్దండ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భరత్ గౌడ్

పయనించే సూర్యుడు, జనవరి 6 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్ కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని దర్శించుకుని తన మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దైవ దేవుని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మట్ట సతీష్ గౌడ్, మట్ట అనిల్, కుమ్మగోని శరత్ పాల్గొనడం.