పట్టణంలో దొడ్ల డైరీ పార్లర్ ని ప్రారంభించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి జగ్గయ్యపేట పట్టణంలో హాస్పిటల్ రోడ్ నందు షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన చింతల సీతారాములు (సీతా) నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్ల పాల డైరీ పార్లర్ ను వైసీపీ నాయకులతో కలిసి ప్రారంభించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు బజార్ సాయి, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు చల్లా సుశీల, షేర్ మహమ్మద్ పేట గ్రామ పార్టీ అధ్యక్షులు కాకనబోయిన నాగరాజు, దార్లెలి రాజు తదితరులు పాల్గొన్నారు.