మీ 24 న్యూస్ క్యాలెండరు ను ఆవిష్కరించిన

పయనించే సూర్యుడు తేదీ 6 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. డి.కే సిగ్న రెడ్డి ఈ రోజు బిజెపి పార్టీ క్యాంపు కార్యాలయం లో కేటి దొడ్డి డి అశోక్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ డీకే అరుణమ్మ ఫొటోస్ తో మీ 24 న్యూస్ లో ముద్రించిన క్యాలెండరు ను డి. కే సిగ్న చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్బంగా మీ 24 న్యూస్ రిపోర్టర్ రమేష్ కుమార్ కు అదే విదంగా కేటి దొడ్డి డి అశోక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ : మీ 24 న్యూస్ క్యాలెండర్ లో పార్లమెంటు సభ్యురాలు ఎంపీ డీకే అరుణమ్మ ఫొటోస్ తో ముద్రించి అభిమానం చాటుకున్న కేటి దొడ్డి డి అశోక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అదే విదంగా ప్రతీ వార్తా ప్రజల సమస్యలపై ఉండాలి అని అన్నారు ముందు ముందు ఉన్నత స్థాయిలో మీ 24 న్యూస్ ఉండాలి అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.