పయనించే సూర్యుడు న్యూస్ 6 మెదక్ జిల్లా చేగుంట మండలం, ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు రెడ్డిపల్లి వడ్డరి కాలనీ నుండి పొలంపల్లి చెరువు కట్ట మీదుగా చేగుంట మెదక్ హైవే రోడ్డు మరమ్మతుల కొరకు పర్యవేక్షించిన పంచాయతీరాజ్ ఏఈ అభినవ్ త్వరలోనే పనులు ప్రారంభించేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి, పంచాయతీ రాజ్ ఏఈ అభినవ్, గ్రామ పంచాయతీ సిబ్బంది గరిక సత్తయ్య, గ్రామస్తులు కర్రి దాసు , చింటూ నర్సింలు వార్డు సభ్యు లు ప్రవీణ్ గరికస్వామి, తదితరులు పాల్గొన్నారు.