సివిల్ సూపర్వైజర్ కు కాంట్రాక్టర్ సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ -06 రామగుండం-3 ఏరియా సివిల్ విభాగంలో సీనియర్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తూ రామగుండం -2 కు బదిలీపై వెళ్తున్న సీనియర్ సూపర్వైజర్ చింతకింది రవికుమార్ కు కాంట్రాక్టర్స్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్ టి కృష్ణ, బండి సారయ్య, చిలువేరు స్వామి, పాల్గొన్నారు.