పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 07 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ సర్పంచ్ నీరజ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయి కృష్ణ లను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, స్టాప్ మంగళవారం రోజున శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి, గ్రామ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, కనపర్తి శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు.