ఇబ్రహీంపూర్ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ నాగభూషణం తల్లి అంతిమయాత్రలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

★ ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. ★ సైదాపూర్ – వెన్నంపల్లి సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు.

పయనించే సూర్యుడు న్యూస్ 7 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల ఇబ్రహీంపూర్ గ్రామం చెందిన నాగభూషణం సీనియర్ నాయకులు , బిజెపి తల్లి స్వర్గస్తులైన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తో పాటు బిజెపిచేగుంట మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి, బిజెపి మెదక్ పార్లమెంటు ఎస్సీ మోర్చా జోనల్ ఇన్చార్జి కొండి స్వామి, నాయకులు చింతల భూపాల్, బిక్షపతి, సత్యనారాయణ బిజెపి సీనియర్ నాయకులు, రామస్వామి మహేష్ మరియు శేఖర్ తదితరులు పాల్గొన్నారు