
పయనించేసూర్యుడు.జనవరి7ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది మరియు సబ్ కలెక్టర్,దృష్టికి తీసుకువెళ్లగా సబ్ కలెక్టర్, స్పందించి, ఎమ్మార్వో శేషు ఫణి,వీఆర్వో,హిందూ స్మశాన వాటిక స్థలం గురించి పరిశీలించడం జరిగినది సర్వే చేయిస్తామని చెప్పడం జరిగినది, హిందూ స్మశాన కమిటీ సంఘం నాయకులు రసాలే గోవిందరావు,2 వార్డు కౌన్సిలర్ ఏవి సురేష్, ఆదోని నార్త్ పట్టణ అధ్యక్షుడు మహాదేవ్, వాల్మీకి చంద్ర, రామకృష్ణ, పరశురాం, యువరాజ్ పాల్గొనడం జరిగినది.